తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. హైదరాబాద్ 'చలో ఎంజీబీఎస్' పేరిట ఆందోళన చేశారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, డ్రైవర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:సికింద్రాబాద్లోని రైల్ నిలయం ఎదుట కార్మికుల ధర్నా