తన ఫోన్హ్యాక్ కావడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన ఫోన్ హ్యాక్చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు తనను ఆపిల్ సంస్థ జాగ్రత్తగా ఉండమని..హెచ్చరించిందని పేర్కొన్నారు. హ్యాక్చేసినంత మాత్రాన తన ఫోన్‌ను ధ్వంసం చేయనని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వాల దోపిడి, చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేస్తామని వెల్లడించారు. మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.
-
ప్రభుత్వాలు నా iPhoneను హ్యాక్ (Hack) చేస్తున్నాయి,జాగ్రత్తగా ఉండమని @Apple నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను😊కానీ మీ దోపిడి-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా👊 @BRSparty @BJP4India pic.twitter.com/F3AWo3cjR1
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రభుత్వాలు నా iPhoneను హ్యాక్ (Hack) చేస్తున్నాయి,జాగ్రత్తగా ఉండమని @Apple నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను😊కానీ మీ దోపిడి-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా👊 @BRSparty @BJP4India pic.twitter.com/F3AWo3cjR1
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 1, 2023ప్రభుత్వాలు నా iPhoneను హ్యాక్ (Hack) చేస్తున్నాయి,జాగ్రత్తగా ఉండమని @Apple నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను😊కానీ మీ దోపిడి-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా👊 @BRSparty @BJP4India pic.twitter.com/F3AWo3cjR1
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 1, 2023
ఇవీ చదవండి: