ETV Bharat / state

ఆసరా పింఛన్లకు రూ.2931.17 కోట్లు విడుదల - telangana government released aasara pensions

rs-dot-2931-dot-17-crore-release-for-support-aasara-pensions-in-telangana
ఆసరా పింఛన్లకు రూ.2931.17 కోట్లు విడుదల
author img

By

Published : Sep 30, 2020, 1:05 PM IST

Updated : Sep 30, 2020, 2:14 PM IST

06:18 September 30

ఆసరా పింఛన్లకు రూ.2931.17 కోట్లు విడుదల

ఆసరా పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2931.17 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి : తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు

Last Updated : Sep 30, 2020, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.