ETV Bharat / state

ఈ నెల 13న దగాపడ్డ దక్షిణ భారత్ సదస్సు - south india jac

దక్షిణ భారతదేశానికి జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలపై ఈనెల 13న హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఈ నెల 13న దగాపడ్డ దక్షిణ భారత్ పేరుతో సదస్సు
author img

By

Published : Aug 12, 2019, 6:35 AM IST

72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దగాపడ్డ దక్షిణ భారత్ పేరుతో సౌత్ ఇండియా అడ్వకేట్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు.

ఈ నెల 13న దగాపడ్డ దక్షిణ భారత్ పేరుతో సదస్సు

ఇదీ చూడండి:రష్యాలో క్షిపణి పరీక్ష విఫలం.. ఐదుగురు మృతి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.