ETV Bharat / state

గచ్చిబౌలీలో దొంగల బీభత్సం - Robbery in Gachibowli

హైదరాబాద్​ గచ్చిబౌలీలోని ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు వెల్లడించారు.

Robbery in Gachibowli
author img

By

Published : Aug 17, 2019, 7:49 PM IST

హైదరాబాద్​ గచ్చిబౌలీ టెలీకాం నగర్​లో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరికి పాల్పడ్డారు. సుమారుగా 50 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలీలో దొంగల బీభత్సం
ఇదీ చూడండి: బియ్యం బస్తా మోసిన తహసీల్దార్​... ఎందుకంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.