ETV Bharat / state

ఇంటి తాళం బద్దలుకొట్టి  40 తులాల బంగారం చోరీ - secendrabad

తాళంవేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి 40 తులాల బంగారం, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. సికింద్రాబాద్​లోని నెహ్రూ నగర్​లో జరిగిన  ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.

robbary-in-secendrabad
author img

By

Published : May 2, 2019, 4:06 PM IST

సికింద్రాబాద్​ మారేడ్​పల్లి ఠాణా పరిధిలో భారీ దొంగతనం జరిగింది. తాళంవేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చొరబడి 40తులాల బంగారు నగలు, రూ.15 వేల నగదు దోచుకెళ్లారు. స్థానిక నెహ్రూనగర్​లో నివాసముంటున్న బాధిత కుటుంబీకులు ఇంటికి తాళం వేసి బుధవారం రాత్రి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగొచ్చేసరికి చాలా ఆలస్యం అవ్వడం వల్ల అందరూ కింద అంతస్తులోనే పడుకున్నారు. తెల్లారి లేచి పైకి వెళ్లి చూసేసరికి తాళం బద్దలుకొట్టి లోపల వస్తువులు చిందరవందరగా ఉండడం చూసి ఖంగుతిన్నారు. స్థానిక పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. పోలీసులు క్లూస్​టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి తాళం బద్దలుకొట్టి 40 తులాల బంగారం చోరీ
ఇదీ చదవండి: స్కిమ్మింగ్​ దొంగలు.. డబ్బులెత్తుకెళ్తారు..

Intro:TG_WGL_15_28_MARUTHI_RAO_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మిర్యాలగూడ హత్య కేసు నిందితులను వరంగల్ కేంద్ర కారాగారం అధికారులు విడుదల చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది సెప్టెంబర్ 14న హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అమృత తండ్రి మారుతీ రావు బాబాయ్ శ్రవణ్ కుమార్ మరో నిందితుడు అబ్దుల్ కరీం లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడంతో వరంగల్ కేంద్ర కారాగారం సిబ్బంది అతన్ని విడుదల చేశారు మారుతి రావు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు కారాగారం వద్దకు వచ్చారు

Body:ప్రశాంత్ ప్రశాంత్

Conclusion:వరంగల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.