ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - private school teachers

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాందేవ్ కూడా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
author img

By

Published : Sep 11, 2019, 10:28 AM IST

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాందేవ్ కూడా వద్ద రోడ్డు డివైడర్​ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉమ(38) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది మరియు ఆమె బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఇవీ చూడండి:ఆసుపత్రి పరిశీలనకొచ్చిన మంత్రులు

Intro:రోడ్ యాక్సిడెంట్ మహిళ మృతి


Body:రోడ్ యాక్సిడెంట్ మహిళ మృతి


Conclusion:హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాందేవ్ కూడా వద్ద డివైడర్ కు ఢీకొని ఓ ప్రైవేట్ స్కూల్ కి చెందిన ఉపాధ్యాయురాలు ఉమా 38 అక్కడికక్కడే మృతి చెందింది..
ఉమా రాందేవ్ కూడా నివాసి, వృత్తిరీత్యా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఉదయం విధుల కోసం ఇంటి నుండి బయలుదేరిన ఉమా రాందేవ్ కూడా వద్ద డివైడర్ కు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న స్కూల్ సిబ్బంది మరియు ఉమా బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ ప్రైవేట్ అంబులెన్స్లో ఉమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ సంఘటన చోటు చేసుకోవడంతో రామ్దేవ్ కూడా నుండి ఇబ్రహీం బాగ్ వరకు మరియు లంగర్ హౌస్ నుండి రాందేవ్ గూడ వరకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.