RGV sensational comments on Mayor Vijayalakshmi హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడు.. కుక్కల దాడిలో ప్రాణాలు విడవడం అందరినీ కలచివేశాయి. అయితే ప్రభుత్వంపై ప్రజలు ఫైర్ అయ్యారు. ఇక హైకోర్టు కూడా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఈ విషయంపై ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి ధర్మాసనం నోటీసులు కూడా ఇచ్చింది.
-
And what conclusions did you reach madam ? Can you please put them on Twitter point by point for accountability? https://t.co/vNuQyJRPV9
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">And what conclusions did you reach madam ? Can you please put them on Twitter point by point for accountability? https://t.co/vNuQyJRPV9
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023And what conclusions did you reach madam ? Can you please put them on Twitter point by point for accountability? https://t.co/vNuQyJRPV9
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
ఇక ఈ విషయంపై నగర మేయర్ విజయలక్ష్మి... కుక్కల దాడి జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వెంటనే అత్యవసర మీటింగ్ పెట్టి.. కుక్కల దాడి మళ్లీ జరగకుండా చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ఇక మేయర్ వ్యాఖ్యలపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సెటైరికల్ కామెంట్స్ చేశారు. నగరంలోని దాదాపు 5 లక్షల కుక్కలను ఒక ఇంట్లో చేర్చాలని అన్నారు. ఇక కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ... కేటీఆర్ సార్... ఒక దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి.. అంటూ ట్విటర్ వేదికగా సెటైర్ వేశారు. మేయర్ విజయలక్ష్మి తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని వర్మ ప్రశ్నించారు.
-
Sir @KTRBRS please round up all the 5 lakh dogs into a dog home and make the mayor @GadwalvijayaTRS stay in their middle 🙏 pic.twitter.com/rWe6sC9Ga4
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sir @KTRBRS please round up all the 5 lakh dogs into a dog home and make the mayor @GadwalvijayaTRS stay in their middle 🙏 pic.twitter.com/rWe6sC9Ga4
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023Sir @KTRBRS please round up all the 5 lakh dogs into a dog home and make the mayor @GadwalvijayaTRS stay in their middle 🙏 pic.twitter.com/rWe6sC9Ga4
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని మేయర్ చేసిన వ్యాఖ్యలపై వర్మ మండిపడ్డారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించటం విస్మయకరమన్నారు. కుక్కలన్నింటినీ ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని సలహానిచ్చారు ఆర్జీవీ. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే చిన్నపిల్లలకు రక్షణ అని ఆర్జీవీ పేర్కొన్నారు. కుక్కల విషయంలో సమీక్ష చేసి ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.
-
Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
ఇక మేయర్‌పై ఆర్జీవీ ఇంతకు ముందు కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. విజయలక్ష్మీ తన పెంపుడు కుక్కకు చపాతీ తినిపిస్తున్న వీడియోను 2021లో ట్వీట్ చేశారు. ఆ వీడియో ట్వీట్ చేసిన ఆర్జీవీ.. గౌరవనీయులైన మేయర్ తాను ఎడమ చేత్తో తింటూ.. తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తుంది... మేయర్ గారి నిస్వార్థమైన ప్రేమ ఇది... ఈమెను ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ డాగ్స్‌గా చేయాలి అంటూ.. ఆర్జీవీ అప్పట్లో సెటైర్ వేశారు.
-
Little did I know this tweet I put back in 2021 will reach to such a horrific destination in 2023 .. Now I am beginning to suspect that it’s @GadwalvijayaTRS who trained those dogs to kill children ..I request @KTRoffice to initiate the @hydcitypolice to investigate the matter https://t.co/XHUGpacLoG
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Little did I know this tweet I put back in 2021 will reach to such a horrific destination in 2023 .. Now I am beginning to suspect that it’s @GadwalvijayaTRS who trained those dogs to kill children ..I request @KTRoffice to initiate the @hydcitypolice to investigate the matter https://t.co/XHUGpacLoG
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023Little did I know this tweet I put back in 2021 will reach to such a horrific destination in 2023 .. Now I am beginning to suspect that it’s @GadwalvijayaTRS who trained those dogs to kill children ..I request @KTRoffice to initiate the @hydcitypolice to investigate the matter https://t.co/XHUGpacLoG
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
ఇవీ చదవండి: