ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ , అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ట్రాఫిక్ డీసీపీ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల భద్రతపై స్పీకర్ వారితో చర్చించారు.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీ
ఎల్లుండి నుంచే అసెంబ్లీ
ఈనెల 22న బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రత, ఇతర ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల భద్రతపై చర్చ
ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ , అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ట్రాఫిక్ డీసీపీ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల భద్రతపై స్పీకర్ వారితో చర్చించారు.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీ
Intro:ఫైల్: TG_KRN_41_20_HOSPITAL BHAVANAM PARISHELANA_AV_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఐదు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. రెండేళ్లపాటు నిర్మాణం సాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఇటీవల పూర్తయింది. దీంతో త్వరలో ఆస్పత్రిని ప్రారంభించేందుకు కార్యచరణ రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా పలు వార్డు లతోపాటు భవనాన్ని పరిశీలించి మరో 15 రోజుల్లో మంత్రి ఈటల రాజేందర్ చేతులమీదుగా భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలంతా ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు తీసుకున్నట్లు తెలిపారు.
Body:లక్ష్మణ్
Conclusion:పెద్దపల్లి

Last Updated : Feb 20, 2019, 1:46 PM IST