ETV Bharat / state

'బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి' - ashok kumar

హైదరాబాద్​లోని ఇందిరా పార్క్ వద్ద ఆంధ్రబ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసకోండి
author img

By

Published : Sep 6, 2019, 1:28 PM IST

ఆంధ్రబ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ...హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ వద్ద బ్యాంక్ అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన చేపట్టింది. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ బ్యాంక్​ను విలీనం చేయడం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర ఆంధ్రబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసకోండి

ఇదీచూడండి: గవర్నర్‌ నరసింహన్‌కు శనివారం వీడ్కోలు

Intro:ఆంధ్ర బ్యాంక్ పరిరక్షణకు రాష్ట్ర ఆంధ్ర బ్యాంక్ అవార్డు ఎంప్లాయిస్ ఆందోళన బాట పట్టారు

Body:95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంకు ఇతర బ్యాంకుల విలీనం చేయడం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర ఆంధ్రబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు రు ఆంధ్ర బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో రాష్ట్ర ఆంధ్ర బ్యాంకు అవార్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.........

వాయిస్ ఓవర్ ఉంది గమనించగలరు....

బైట్....... అశోక్ కుమార్ యూనియన్ ఉపాధ్యక్షుడు

Conclusion:ఆంధ్ర బ్యాంక్ పరిరక్షణకు తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు రు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.