ETV Bharat / state

కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోస్​ తీసుకున్న ఎంపీ రేవంత్​ రెడ్డి - telangana varthalu

కొవిడ్​ టీకా రెండో డోస్​ను కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి తీసుకున్నారు. ఉప్పల్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆయన వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

Revanth Reddy
కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోస్​ తీసుకున్న రేవంత్​ రెడ్డి
author img

By

Published : Jun 3, 2021, 4:02 PM IST

కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోస్​ను కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి తీసుకున్నారు. ఉప్పల్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు టీకా ఇచ్చారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్​ నాయకులు వెంట వెళ్లారు.

దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని రేవంత్​ సూచించారు. కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సినే ఆయుధమన్నారు.

ఇదీ చదవండి: మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.