Revanth Reddy challenge to KTR: మునుగోడులో నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా అని మంత్రి కేటీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లు మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని తెరాస ప్రభుత్వం.. మునుగోడులో ఆడబిడ్డను ఓడించడానికి రూ.కోట్లు ఖర్చు చేయాలా అని నిలదీశారు. వేలాది మంది మార్బలంతో మునుగోడుపై దాడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
-
ఐదేండ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని మీరు… మునుగోడులో ఒక ఆడబిడ్డను ఓడించడానికి వందల కోట్ల రూపాయలతో ….
— Revanth Reddy (@revanth_anumula) October 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
వేల మంది వందిమాగదులతో దండయాత్ర కాకుండా… @KTRTRS నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట నర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా…?!#DramaRao pic.twitter.com/bjDyabGHmd
">ఐదేండ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని మీరు… మునుగోడులో ఒక ఆడబిడ్డను ఓడించడానికి వందల కోట్ల రూపాయలతో ….
— Revanth Reddy (@revanth_anumula) October 15, 2022
వేల మంది వందిమాగదులతో దండయాత్ర కాకుండా… @KTRTRS నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట నర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా…?!#DramaRao pic.twitter.com/bjDyabGHmdఐదేండ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని మీరు… మునుగోడులో ఒక ఆడబిడ్డను ఓడించడానికి వందల కోట్ల రూపాయలతో ….
— Revanth Reddy (@revanth_anumula) October 15, 2022
వేల మంది వందిమాగదులతో దండయాత్ర కాకుండా… @KTRTRS నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట నర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా…?!#DramaRao pic.twitter.com/bjDyabGHmd
ఇవీ చదవండి: మును'గోడు' పట్టని పార్టీలు.. ప్రచారాల్లో పరస్పర ఆరోపణలకే పరిమితం
ఉప ఎన్నికలు వస్తే తెరాస భయపడుతోంది: లక్ష్మణ్
పండగల వేళ బాంబుదాడులు.. హరిద్వార్, రిషికేశ్‌లకు 'జైషే మహ్మద్' బెదిరింపులు