హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోయింది: రేవంత్ - trs
మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయపు నడకకు వచ్చేవారిని కలిసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
రేవంత్ ప్రచారం
మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కూకట్పల్లి ఐడియల్ చెరువు కట్టపై వాకర్స్‌ను కలిసి ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారిని ఓట్లు అభ్యర్థించారు. గతంలో తెరాసకు 16 పార్లమెంటు స్థానాలు ఉన్నా... తెలంగాణ అభివృద్ధికి చేసిందేమి లేదని వ్యాఖ్యానించారు. తెరాస పాలనలో నగర ఇమేజ్ తగ్గిపోయిందని ఆరోపించారు. నగర స్థాయి పెరగాలంటే పార్లమెంట్లో పోరాడే నాయకుడిని గెలిపించాలన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Intro:hyd _tg_09_25_revanth reddy at idl Walkers_ab_c20
kukatpally vishnu
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఉదయం కూకట్పల్లి ఐడియల్ చెరువు అవు కట్టపై రేవంత్ రెడ్డి వాకర్స్ ను పలకరించారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా ఓటు వేసి ఇ గెలిపించాలని ని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత పడిపోయిందని దేశానికి రెండవ రాజధాని కావలసినటువంటి హైదరాబాద్ అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. గతంలో తెరాసకు 16 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పటికీ దేశంలో తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. కూకట్పల్లిలో ఐదు రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా తెరాస కాలయాపన చేసిందన్నారు .హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే పార్లమెంట్ l లో పోరాడే నాయకుడిని గెలిపించాలని మల్కాజ్గిరి ప్రజలను కోరారు.
బైట్.. రేవంత్ రెడ్డి ( మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి
Body:బబ
Conclusion:హజ్
Body:బబ
Conclusion:హజ్