బీసీ కేటగిరి నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి అందులో విలీనం చేస్తానన్న కేటీఆర్ మాటలు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. అల్లాపూర్, మోతీనగర్, మూసాపేట్, కేపీహెచ్‌బీ కాలనీల మీదుగా ర్యాలీ సాగింది. తనను గెలిపిస్తే పార్లమెంట్లో పోరాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:'నీరిచ్చి మా పంటపొలాలను కాపాడండి'