హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బషీర్బాగ్లోని కార్యాలయంలో జాతీయ పతాకాన్ని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ నరేందర్ సింగ్ ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశసమగ్రత, జాతీయ భావాన్ని పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్