ETV Bharat / state

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు - Republic Day celebrations

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. కమిషనర్ లోకేశ్​కుమార్​ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

author img

By

Published : Jan 26, 2021, 1:01 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్​కుమార్​ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు పోలీసు గౌరవ వందనాన్ని కమిషనర్ స్వీకరించారు. కరోనా నిబంధనలతో జరిగిన ఈ గణతంత్ర వేడుకలు కొత్తపాలక మండలికి చెందిన మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ఏ విధమైన సందేశాలు లేకుండానే ముగిశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.