ETV Bharat / state

ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల భేటీ

ఆరోగ్య శ్రీ సేవల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ముందుంచాల్సిన డిమాండ్లపై చర్చించి... మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వంతో జరిగే భేటీకి హాజరుకానున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల భేటీ
author img

By

Published : Aug 16, 2019, 1:17 PM IST

తెలంగాణవ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్య సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు యాజమాన్య సంస్థలు ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్​వర్క్​ ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఆరోగ్యశ్రీ నెట్​వర్క్​ ఆస్పత్రుల డిమాండ్లు ఇవే...
@ పెండింగ్ బకాయిలు తక్షణం విడుదల చేయాలి
@ ఆరోగ్యశ్రీ బిల్​ను గ్రీన్ ఛానెల్​లో చేర్చాలి
@ ఆరోగ్యశ్రీ ఎంఓయూని రివైజ్ చేయాలి
@ ప్రస్తుత ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఇతర మెడికల్ బిల్స్​కి సంబంధించిన నిధులు పెంచాలి

ఈ నాలుగు డిమాండ్లపై బసవతారకం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లనున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల భేటీ

ఇవీ చూడండి: రాఖీల యందు ఈ రాఖీలు వేరయా...

Intro:మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే యాదయ్య

Body:రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను ఎమ్మెల్యే కాల యాదయ్య పరామర్శించారు. అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన జ్యోతి ఆమె భర్త కూతురు మృతి చెందగా కుమారుడు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రమాదంలో గాయపడిన బాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.