ETV Bharat / state

క్లాక్​టవర్లకు మరమ్మత్తులు - aravind

చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన క్లాక్ టవర్ల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

చారిత్రక క్లాక్‌ ట‌వ‌ర్లు
author img

By

Published : Feb 14, 2019, 6:12 AM IST

Updated : Feb 14, 2019, 7:31 AM IST

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఉన్న చారిత్రక క్లాక్‌ ట‌వ‌ర్లను పునరుద్ధరించి న‌గ‌రానికి పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారుల‌తో క‌లిసి రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్.. శాలిబండ, సుల్తాన్‌బ‌జార్‌, మోండా మార్కెట్లలో పురాత‌న క్లాక్‌ట‌వ‌ర్లను ప‌రిశీలించారు.

నగరంలో వందేళ్లకు పైబ‌డ్డ క్లాక్‌ ట‌వ‌ర్లు 12 వరకు ఉన్నాయి. వీటికి సంబంధించి మ‌ర‌మ్మతులు వెంట‌నే చేప‌ట్టాల‌ని అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

చారిత్రక క్లాక్‌ ట‌వ‌ర్లు
undefined

Intro:రైల్వే ఆదాయానికి గండికొడుతూ అక్రమంగా తత్కాల్ టికెట్లను విక్రయిస్తున్న యువకుని కాచిగూడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు

Body:సమాజంలో తక్కువ సమయంలో డబ్బు సంపాదించి అక్రమార్జనకు పాల్పడిన దురా పరుల సంఖ్య పెరుగుతున్న దనడానికి ఈ యువకుడు నిదర్శనం. పొరుగు రాష్ట్రం నుండి వలస వచ్చి దొంగ యాప్స్ ద్వారా రైల్వే శాఖకు బురిడీ కొట్టి గత ఆరు నెలలుగా తత్కాల్ టికెట్లను ప్రయాణికులకు అమ్ముతూ అక్రమార్జనకు పాల్పడుతున్న యువకుడిని ఎట్టకేలకు రైల్వే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్ వాస్తవ్యుడు మంగళ్హాట్ లో నివసిస్తున్న రాకేష్ కుమావత్ అనే యువకుడు ఏ ఎన్ ఎం ఎస్ షార్ట్ కట్
యాప్ ను ఢిల్లీ లో ఆన్లైన్లో అద్దెకు తీసుకున్నాడు. ప్రతి నెల రెండువేల రూపాయలు అద్దె చెల్లిస్తూ రాష్ట్ర రాజధానిలో 20 మంది దొంగ ఐడీలను సృష్టించి తత్కాల్ టికెట్లను అక్రమంగా బుకింగ్ చేసి అమ్ముతున్నాడు ప్రతి ప్రయాణికుడు నుండి 200 రూపాయల నుండి 500 వరకు కమిషన్ తీసుకుంటూ రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నాడు ఈ అక్రమ వ్యాపారం పై నిఘా పెట్టిన రైల్వే విజిలెన్స్ అధికారులు ఆ యువకుడిని అదుపులో తీసుకొని విచారించారు అతడి నుండి 9 ఏటీఎం కార్డు లు ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకొని విచారించగా రాకేష్ kumawat గత ఆరు నెలలుగా ఈ వ్యాపారం అక్రమంగా కొనసాగిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు అతడిని రైల్వే విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకొని కాచిగూడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు కాచిగూడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపారు...
Byte..... రాకేష్ కుమావత్, నిందితుడు

Conclusion:అక్రమార్జనకు అలవాటుపడిన మంది యువకులు అడ్డ దారుణ ను ఎంచుకొని దొర లాగ ముందుకు సాగుతున్నారు
Last Updated : Feb 14, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.