ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకు సిట్ ఊరట ఇచ్చింది. ముందుగా ఈ రోజు విచారణకు రావాల్సిదింగా నోటీసులు ఇచ్చిన సిట్.. అనంతరం నేడు విచారణకు అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు రఘురామకు విచారణాధికారి ఏసీపీ గంగాధర్ మెయిల్ ద్వారా సందేశం పంపారు. విచారణకు ఎప్పుడు రావాలో ముందుగా సమాచారం ఇస్తామని అందులో వివరించారు.
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. వైసీపీ ఎంపీ రఘురామకు ఊరట..
MP Raghurama Raju
08:25 November 29