ETV Bharat / state

హాస్టల్​ వసతిని పునరుద్ధరించాలని... రిలే నిరాహార దీక్ష - ఎంకామ్, ఎమ్మెస్​డబ్ల్యూ

సికింద్రాబాద్​లోని పీజీ కళాశాలలో హాస్టల్​ వసతిని పునరుద్ధరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

హాస్టల్​ వసతిని పునరుద్ధరించాలంటూ రిలే నిరాహార దీక్ష
author img

By

Published : Sep 20, 2019, 7:45 PM IST

హాస్టల్​ వసతిని పునరుద్ధరించాలంటూ రిలే నిరాహార దీక్ష

సికింద్రాబాద్​లోని పీజీ కళాశాలలో ఎంకామ్, ఎమ్మెస్​డబ్ల్యూ విద్యార్థులకు హాస్టల్ వసతిని పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మెరిట్ ఆధారంగా హాస్టల్ వసతి ఉంటుందన్న ఉద్దేశంతో దూర ప్రాంతాల విద్యార్థులు కళాశాలలో చేరుతున్నారని సికింద్రాబాద్ ఏబీవీపీ అధ్యక్షుడు జీవన్ పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తొలగించిన హాస్టల్ వసతులను వెంటనే పునరుద్ధరించాలని...లేదంటే కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కబ్జాకు గురైన భూమి కాపాడాలని ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

Intro:సికింద్రాబాద్ యాంకర్..ఎం కామ్ మరియు ఎమ్మెస్ డబ్ల్యూ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు..సికింద్రాబాద్ పీజీ కళాశాలలోని విద్యార్థులు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షకు దిగారు..తమకు వెంటనే హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు..ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఏబీవీపీ అధ్యక్షుడు జీవన్ మాట్లాడుతూ మెరిట్ ఆధారంగా హాస్టల్ వసతి ఉంటుందన్న ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి హాస్టల్ వసతి నిమిత్తం కళాశాలలో చేరుతున్నారని ఆయన అన్నారు..సంవత్సరాల నుండి హాస్టల్ వసతి కల్పిస్తున్న అప్పటికే ప్రస్తుతం హాస్టల్ నుండి నిర్ధాక్షణ్యంగా తీసుకోవడం వెనుక కారణం ఏమిటనేది ప్రిన్సిపల్ చెప్పాలని డిమాండ్ చేశారు ..చదువుకునేందుకు వచ్చిన విద్యార్థుల ప్రిన్సిపల్ మొండి వైఖరి వల్ల విసిగిపోయారని డబ్బులు లేవని కారణం చెప్పడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు..తొలగించిన హాస్టల్ వసతులను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు..ఈరోజు సాయంత్రం లోపు ప్రిన్సిపల్ స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా ఓయూ వీసీ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు..బైట్ జీవన్ ఏబీవీపీBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.