ETV Bharat / state

కాంగ్రెస్​లో ఏం జరుగుతుందో..! - MP

తమ పార్టీ నేతల తీరుపై మల్కాజ్​ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. గవర్నర్​ను కలిసేందుకు వెళ్లేటప్పుడు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక టికెట్ అధిష్ఠానం ఇంకా ఎవరికీ కేటాయించలేదని.. ఈ అంశంపై ప్రకటనలు చేయడం సరికాదన్నారు.

congress
author img

By

Published : Sep 18, 2019, 4:38 PM IST

Updated : Sep 18, 2019, 5:29 PM IST

కాంగ్రెస్‌లో పదవి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదంటూ ఆ పార్టీ ఎంపీ రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన తమ వాళ్లు తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన రేవంత్​... శాసనసభ 14 రోజుల కంటే తక్కువ జరగడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. విద్యుత్‌పై చర్చ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరికాదన్న రేవంత్​... హుజూర్‌నగర్ ఉపఎన్నిక టికెట్ అధిష్ఠానం ఇంకా ఎవరికీ కేటాయించలేదని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ స్థానానికి శ్యామల కిరణ్ రెడ్డిని తను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.యురేనియంపై సంపత్ కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు.

ఇవీ చూడండి:కేసీఆర్​ పాలనలో భూములు కబ్జా అతున్నాయి: భట్టి

Last Updated : Sep 18, 2019, 5:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.