ETV Bharat / state

'తెరాస, ఎంఐఎంలు మోదీ కోసం పనిచేస్తున్నాయి'

హైదరాబాద్​ గాంధీభవన్​లో జరిగిన దీక్షలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా పాల్గొన్నారు. భాజపా, తెరాస, ఎంఐఎంలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెరాస, ఎంఐఎంలు ప్రధాని మోదీ కోసం పనిచేస్తున్నాయని కుంతియా ఆరోపించారు.

RC KUNTHIYA FIRE ON BJP, TRS, MIM IN CONGRESS MEETING
RC KUNTHIYA FIRE ON BJP, TRS, MIM IN CONGRESS MEETING
author img

By

Published : Dec 28, 2019, 10:27 PM IST

ఎన్నికల్లో ఓట్ల కోసం భాజపా ఏమైనా చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు. గాంధీభవన్‌లో జరిగిన దీక్షలో పాల్గొన్న కుంతియా... రాష్ట్రంలో తెరాస, ఎంఐఎంలు మోదీ కోసం పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పోలీసులు రాజ్యాంగబద్దంగా పని చేయాలన్న కుంతియా.... తిరంగ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. శరణార్ధులకు ఆశ్రయం కల్పించేందుకు పౌరసత్వం ఇవ్వడానికి మతంతో ఎందుకు ముడి పెడుతున్నారని ప్రశ్నించారు. భాజపా చర్యలతో దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని కుంతియా మండిపడ్డారు.

'తెరాస, ఎంఐఎంలు మోదీ కోసం పనిచేస్తున్నాయి'

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

TG_Hyd_73_28_BJP_On_CAA_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ భాజపా కార్యాలయం ofc నుంచి వచ్చింది. ( ) ప్రజల్లో సీఏఏ పట్ల ఉన్న భయాన్ని తుడిపే ప్రయత్నం చేస్తామని భాజపా స్పష్టం చేసింది. ఈ నెల 30న ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావు తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సీఏఏపై భాజపా కార్యశాల నిర్వహించింది. ఈ వర్క్‌షాపులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే చింతల, డీకే అరుణ, పెద్దిరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఏఏపై రాష్ట్ర స్థాయి వర్క్‌ షాపు ఏర్పాటు చేస్తామని... సీఏఏపై గతంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ అనేక సార్లు సవరణ చేయమని కోరినట్లు రామచందర్ రావు తెలిపారు. ఓటు బ్యాంకు కోసం అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారని అయన అక్షేపించారు. సీఏఏకు అనుకూలంగా సంతకాల సేకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్పీఆర్‌ 2010లో కాంగ్రెస్ తెచ్చిందని దానినే భాజపా కొనసాగిస్తుందన్నారు. అసదుద్దీన్ ప్రజలను మోసం చేస్తున్నారని...కేసీఆర్ కూడా ఎంఐఎం వలలో పడ్డారని విమర్శించారు. బైట్: రామచందరావు, భాజపా ఎమ్మెల్సీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.