ETV Bharat / state

చెత్త ఏరుకునే బాలికపై అత్యాచారయత్నం... యువకుల దేహశుద్ధి - today crime news updates

చెత్త ఏరుకునే ఓ మైనర్​ బాలికకు డబ్బు ఆశ చూపించి... అత్యాచారం చేయబోయిన కామంధులకు స్థానిక యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

Rape attempt on minior girl in bachupalli
అత్యాచారం చేయబోయిన కామంధులకు దేహశుద్ధి
author img

By

Published : Jun 15, 2020, 5:46 PM IST

మైనర్​ బాలికపై అత్యాచారం చేయబోయిన ఇద్దరు ప్రబుద్ధులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన హైదరాబాద్​ బాచుపల్లిలో చోటుచేసుకుంది. బాచుపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు.

స్థానిక యువకులు గమనించి ఇద్దరు కామంధులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. బాలికను, ఇద్దరు నిందితులను ఠాణా​కు తరలించారు. బాలిక కుటుంబ సభ్యులు స్థానికంగా చెత్త ఏరుకుంటూ నివాసముంటున్నట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్యాచారం చేయబోయిన కామంధులకు దేహశుద్ధి

ఇవీ చూడండి: లాక్‌డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.