ETV Bharat / state

భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డికి బెయిల్‌ మంజూరు - హైదరాబాద్ తాజా వార్తలు

సీఎం కేసీఆర్‌ను కించపరిచారనే కేసులో గురువారం రాత్రి అరెస్టైన భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని కించపరిచేలా డ్రామా వేయించారనే తెరాస నేతల ఫిర్యాదుతో హయత్​నగర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి
జిట్టా బాలకృష్ణారెడ్డి
author img

By

Published : Jun 10, 2022, 1:11 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ను కించపరిచారనే కేసులో నిన్న రాత్రి అరెస్టైన భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని కించపరిచేలా డ్రామా వేయించారనే తెరాస నేతల ఫిర్యాదుతో హయత్​నగర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిదంటే: జూన్ 2న అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభను జిట్టా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్​ను కించపరుస్తూ డ్రామా వేయించారని జిట్టా బాలకృష్ణారెడ్డిపై తెరాస నేతలు చేసిన ఫిర్యాదుపై నిన్న అర్ధారాత్రి ఆయనను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ విషయమై పోలీసుల తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్టు... పోలీసులపై బండి సంజయ్ ఫైర్

నీట్​ పీజీ 2021: ఆ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం.. కేంద్రంపై ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.