ధగధగ మెరిసే ఎంబ్రాయిడరీ దుస్తుల్లో మోడల్స్ తళుక్కుమన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ వస్త్రదుకాణం నిర్వాహకులు ఘరారా ఫెస్టివల్ పేరిట సరికొత్త కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మోడల్స్‌తో ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మోడల్స్ వివిధ రకాలైన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై వయ్యారంగా హంస నడకలు వేస్తూ.... ఆట్టుకున్నారు. రంజాన్ మాసంలో అందరికి అందుబాటులో ఉండే విధంగా సరికొత్త కలెక్షన్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజర్ ప్రియాకుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: జగన్, మోదీల ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్