ETV Bharat / state

రంజాన్​ శుభాకాంక్షలు తెలిపిన అడిషనల్ కమిషనర్ - covid pandemic

లాక్​డౌన్​ నేపథ్యంలో.. రంజాన్​ పర్వదినాన మసీదులు ముస్లిం సోదరులు లేక వెలవెల బోతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో పండుగ​ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు.

additional commissioner
additional commissioner
author img

By

Published : May 14, 2021, 3:02 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్​​ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. సైదాబాద్​లో పోలీసు అడిషనల్ కమిషనర్ షికా గోయల్​.. జాయింట్ సీపీ రమేశ్​, మలక్ పేట ఏసీపీ వెంకటరమణలతో కలసి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో.. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో.. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు అనుమతి లేకపోవడంతో ప్రజలు ఇళ్లల్లోనే పండుగను జరుపుకున్నారు. ఆంక్షల కారణంగా పలు మసీదులు నిర్మానుష్యంగా మారగా.. ఉదయం పలు చోట్ల ముస్లింలు తక్కువ సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.