ETV Bharat / state

రజత్​-జోషీ భేటీ....! - TELANGANA

లోక్​ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర పరిస్థితులపై అధికారులు సమీక్షించారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.

ఎన్నికలకు అధికారుల సన్నద్ధత....!
author img

By

Published : Feb 13, 2019, 9:17 PM IST

ఎన్నికలకు అధికారుల సన్నద్ధత....!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో రజత్ కుమార్ భేటీ అయ్యారు. లోక్​సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అవగాహన లేకే వికారాబాద్ కలెక్టర్ ఈవీఎంలను తెరిచారని రజత్​ కుమార్​ తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. సాధారణ బదిలీలతో తమకు సంబంధం లేదని... మూడేళ్లు పూర్తై ఎన్నికల విధులు నిర్వహించే వారిని బదిలీ చేయాలని వెల్లడించారు.
undefined
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ సర్పంచ్‌ ఎన్నిక మరోసారి నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్నికలు జరపకూడదని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.

Intro:Tg_wgl_04_13_save_shabari_kagadala_rally_ab_c5

Body:శబరి మాల ఆలయ పవిత్రతను కాపాడలంటూ వరంగల్ పట్టణం లో శబరి మాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. శబరిమాలను కాపాడలంటూ హన్మకొండలోని వెయ్యి స్థంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కాగడల ప్రదర్శన చేపట్టారు. సుప్రీం కోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని కేరళ ప్రభుత్వం హిందూ సంస్కృతి సంప్రదాయాలను , అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. హిందువుల పై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఒక్కోక సంప్రదాయానికి పద్ధతి ఉంటుందని .....వాటిని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగానిది, కోర్టు ది అని అన్నారు. హిందూ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు.....బైట్
గంగు ఉపేంద్ర శర్మ, వేయి స్థంభాల ఆలయం ప్రధాన అర్చకులు.

Conclusion:save sabari
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.