రాజశేఖర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు ఇనుప రాడ్లు, ఒక కత్తి, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు ఓల్డ్ ఎంఐజీలోని రాంజీ ఇంట్లో మిత్రులతో మద్యం సేవిస్తుండగా రాజశేఖర్ రెడ్డి షరీఫ్ భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడగా షరీఫ్ రాడ్డుతో బాదాడు. ఘటనాస్థలిలో మృతి చెందినట్లు విచారణలో తేలిందని ఎస్సై రవీందర్ తెలిపారు.
ఇదీచూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే