అప్పటివరకు ఉక్కపోతతో సతమతమైన నగర వాసులకు కాస్త ఉపశమనం లభించింది. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు అరగంటపాటు వర్షం కురిసింది. కేపీహెచ్పీ కాలనీ, బాలాజీ నగర్, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: పంతులు రాలేదు కానీ... వేదమంత్రోశ్ఛరణల మధ్యే పెళ్లి జరిగింది