ETV Bharat / state

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

author img

By

Published : May 5, 2021, 5:28 PM IST

ఎండ తీవ్రత వల్ల ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర వాసులు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి జోరువానతో పలకరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

heavy rain in hyderabad
heavy rain in hyderabad

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. మధ్య మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వానపడింది.

నగరంలోని కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, సైఫాబాద్, లక్డీకాపూల్​, బషీర్​బాగ్, నారాయణ గూడా, హిమాయత్ నగర్, లిబర్టీ, అసెంబ్లీ తదితర ప్రాంతాలలో వర్షం పడింది. జోరు వానకు రోడ్లపై పలుచోట్ల నీరు నిలిచి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చూడండి: పంతులు రాలేదు కానీ... వేదమంత్రోశ్ఛరణల మధ్యే పెళ్లి జరిగింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.