ETV Bharat / state

చల్లబడిన భాగ్యనగరం... హైదరాబాద్​లో వర్షం - సాయంత్రం

ఉదయం నుంచి ఎండాకాలాన్ని తలపించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్​లో సాయంత్ర వర్షం కురిసింది.

నగరంలో సాయంత్రం నుంచి వర్షం..
author img

By

Published : Aug 29, 2019, 8:43 PM IST

నగరంలో సాయంత్రం నుంచి వర్షం..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డికపుల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి వెళ్లే వాహనదారులు, బాటసారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చూడండి : సాహో సందడి... ఐమాక్స్​లో అభిమానుల క్యూ

TG_Hyd_40_29_Rain In City_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) హైదరాబాద్ నగరంలో ని పలు ఫ్రాతాలలో సాయంత్రం నుంచి వర్షం కురుస్తుంది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ , హిమాయత్ నగర్, నారాయణ గూడ, లకిడికపుల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా ల నుంచి వెళ్లే వాహన దారులు, బాట సారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.