దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధిలో దూసుకెళ్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది 19 శాతం అధికంగా సరకు రవాణా చేసి రికార్డు నెలకొల్పింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 122.6 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి రూ.10,955 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 31 శాతం ఉత్తమ ఇంక్రిమెంటల్ లోడిరగ్ నమోదు చేసి మరో కొత్త రికార్డు సాధించింది.
అధికారులను, వినియోగదారులను సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే దిశగా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చదవండి: ప్రయాణికుల రద్దీలో సికింద్రాబాద్ రైల్వే రికార్డ్