సమాన హక్కులు, వేధింపులపై అవగాహన కల్పిస్తూ సికింద్రాబాద్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా నాగేంద్రమణి ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో 8 రోజులు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని ఉమా తెలిపారు.
ఇవీ చూడండి: పెట్రో మంట మళ్లీ షురూ... ఏడాది గరిష్ఠానికి ధరలు