లాక్డౌన్ తర్వాత దశల వారీగా రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 215 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి రైళ్లని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. లాక్ డౌన్‌కు నుంచి షెడ్లకే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలపై ఎప్పుడు పరుగులు తీయనున్నాయి..? ద.మ.రైల్వేలో పూర్తిస్థాయిలో రైళ్లు ఎప్పటి నుంచి నడుస్తాయి..? తదితర అంశాలపై ద.మ.రైల్వే సీపీఆర్వో రాకేశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: 'టీఎంసీ గెలిస్తే బంగాల్.. కశ్మీర్‌లా తయారవుతుంది'