ETV Bharat / state

శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్​ - latest

తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్‌ దర్శించుకున్నాడు.

శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు రాఘవ లారెన్స్‌
author img

By

Published : Sep 12, 2019, 9:07 PM IST

తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్‌ దర్శించుకున్నాడు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఆలయం ముందు లారెన్స్‌తో సెల్ఫీలు దిగేందుకు యువకులు పోటీపడ్డారు.

శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు రాఘవ లారెన్స్‌

ఇవీ చూడండి : ఖైరతాబాద్​ గణపతికి ఆ డ్రైవరే ఏడోసారి

Intro:AP_cdp_46_11_TDP_Andolana_Av_Ap100
k.veerachari, 9948047582
మాజీ సీఎం తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని హౌస్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా రాజంపేటలో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. రాజంపేట పాత బస్టాండ్ బైపాస్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ వైకాపా వందరోజుల పాలనలో అరాచకాలు హెచ్చుమీరాయని ఆరోపించారు. ఆత్మకూరులో తేదేపా శ్రేణులకు అండగా నిలవడానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరుకు పిలుపు నిచ్చారని తెలిపారు.. చంద్రబాబు నాయుడు తలపెట్టిన చలో ఆత్మకూరును విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెదేపా నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే హక్కు ఉందని ఆ హక్కును ప్రభుత్వము కాలరాస్తూ అరెస్టును చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడిని హౌస్ అరెస్ట్ నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ మండల పార్టీ అధ్యక్షులు సంజీవరావు, సుబ్రమణ్యం నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Body:రాజంపేటలో తెదేపా నాయకులు ఆందోళన

Conclusion:తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.