ETV Bharat / state

పోలీసులను అభినందించిన రాచకొండ సీపీ - Rachakonda CP Latest News

చైతన్యపురి పోలీసులను అభినందించిన రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ అభినందించారు. బాలుడు మిస్సింగ్ కేసులో తక్షణమే స్పందించినందుకు.. ట్విటర్ ద్వారా ప్రశంసించారు.

పోలీసులను అభినందించిన రాచకొండ సీపీ మహేశ్​

author img

By

Published : Jan 1, 2021, 9:00 AM IST

మూడేళ్ల బాలుడు తప్పిపోయాడని రాత్రి 1:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చైతన్యపురి పోలీస్​స్టేషన్​లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్​ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి.. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే బాలుడిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

తక్షణమే స్పందించిన పోలీసులను రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ అభినందించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​లో ఫోటోను పోస్ట్​ చేసి పంచుకున్నారు.

ఇవీ చూడండి: 4రోజుల్లో సుమారు రూ.760 కోట్ల మద్యం తాగేశారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.