ETV Bharat / state

గండిపేట్​లో 1.50కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం​ - కోటి 50లక్షల

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్​ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

గండిపేట్​లో కోటి 50లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం​
author img

By

Published : Aug 10, 2019, 5:49 PM IST

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని మణికొండ, చిత్రపురి కాలని, పుప్పాలగూడలలో కోటి 50లక్షలతో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్యెల్యే ప్రకాష్ గౌడ్​ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పురపాలక సంఘం కార్యాలయంలో జేసీబీలు, ఆటోలను ప్రారంభించారు. చిత్రపురి కాలనీలో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డి.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ పేర్కొన్నారు.

గండిపేట్​లో కోటి 50లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం​

ఇదీ చూడండి :'ఇన్​స్టా'లానే వాట్సాప్​లోనూ 'బూమరాంగ్' ఫీచర్​

TG_HYD_20_10_RJNR HARITHA HARAM MP_TS10020. M.Bhujangareddy.8008840002. note: feed from desk whatsapp. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని మణికొండ , చిత్రపురి కాలని, పుప్పాల గూడ ప్రాతం లో కోటి 50లక్షల తో పలు అభివృద్ధి కార్యక్రమాలు రాజేంద్రనగర్ ఎమ్యెలే ప్రకాష్ గౌడ్ చేపట్టారు. జేసీబీలను ఆటోలను హెల్త్ క్యాంపు లను ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనో అభివృద్ధి పనులు చేపట్తినం. తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తునామ్. ఒక కోటి 50లక్షల తో జేసీబీ ఆటోలు ట్రాక్టర్ లను ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో బాగంగా మొక్కలను పెంచడమే కాకుండా నీటి సంరక్షణ భాద్యత చెపట్టాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. హరితహారం కార్యక్రమాని ప్రతి ఒక్కరు సామాజిక బాద్యతగా గుర్తించి కొనసాగించాలన్నారు. చిత్రపురి కాలనిలో హెల్త్ క్యాంపును ప్రారంభించిన రంజిత్ రెడ్డి సేవ ఫౌండేషన్ వారు హెల్త్ క్యాంపును నిర్వహించడం అభినందనీయం ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి తేలంగాణ వచ్చిన తరువాత వైద్యానికి పెద్ద పీట వేసింది. బైట్:ప్రకాష్ గౌడ్.రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. బైట్; రంజిత్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.