ETV Bharat / state

విజిలెన్స్​ డైరెక్టర్​గా పూర్ణచందర్​రావు బాధ్యతల స్వీకరణ - ఏసీబీ డైరెక్టర్​ జనరల్​ పూర్ణచందర్​రావుకు అదనపు బాధ్యతలు

ఏసీబీ డైరెక్టర్​ జనరల్​ పూర్ణచందర్​రావుకు ప్రభుత్వం... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలను అప్పజెప్పింది.

విజిలెన్స్​ అండ్​ ఎన్ఫోర్స్మెంట్​ డైరెక్టర్​గా పూర్ణచందర్​రావు
author img

By

Published : Nov 18, 2019, 3:21 PM IST

విజిలెన్స్​ అండ్​ ఎన్ఫోర్స్మెంట్​ డైరెక్టర్​గా పూర్ణచందర్​రావు

విజిలెన్స్​ అండ్​ ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టర్​గా పూర్ణచందర్​ రావు బాధ్యతలు స్వీకరించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్​ జనరల్​గా కొనసాగుతున్న పూర్ణచందర్​రావు... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పింది. లక్డికపుల్​లోని అనిశా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్ణ చందర్ రావును పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు అభినందించారు. తనపై నమ్మకంతో అదనంగా అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పూర్ణ చందర్ రావు తెలిపారు.

ఇదీ చూడండి: కార్తీకశోభ: గోదావరి తీరం... భక్తజన సంద్రం

TG_Hyd_15_18_Vigilance Enforcement Director Charge_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా పూర్ణ చందర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్న పూర్ణ చందర్ రావు... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పజెపింది. లకిడికపుల్ లోని అనిశా కార్యాయలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్ణ చందర్ రావు ను పలువురు పోలీసులు అధికారులు, ఉద్యోగులు అభినందించారు. తనపై నమ్మకంతో అదనంగా అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానాన్ని పూర్ణ చందర్ రావు తెలిపారు. బైట్: పూర్ణ చందర్ రావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విజువల్స్.....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.