ETV Bharat / state

బ్యాడ్మింటన్​లో సౌకర్యాల కల్పనే ధ్యేయం: గోపీచంద్​ - ac badminton courts

బ్యాడ్మింటన్​లో సౌకర్యాల కల్పనే ధ్యేయంగా అకాడమీ శిక్షకుడు పుల్లెల గోపీచంద్​ పనిచేస్తున్నారు. క్రీడాకారులు ఉన్నత విజయాలు అందుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

mou on badminton
author img

By

Published : Feb 4, 2019, 7:48 PM IST

కొటక్​ బ్యాంక్​తో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాడ్మింటన్​ శిక్షకుడు పుల్లెల గోపీచంద్​
రాష్ట్రంలో బ్యాడ్మింటన్​ క్రీడలో సౌకర్యాల కల్పన కోసం ప్రముఖ శిక్షకుడు పుల్లెల గోపీచంద్​ కొటక్​ మహీంద్రా బ్యాంక్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని పోటీలు ఏసీ కోర్టుల్లోనే జరుగుతాయని తదనుగుణంగా ఆరు ఏసీ కోర్టుల నిర్మాణానికి ఒప్పందం జరిగినట్లు తెలిపారు. స్పోర్ట్స్​ సైన్స్​ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాడ్మింటన్​లో మరిన్ని అద్భుతాలు సాధించడానికి అవకాశాలను కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
undefined

Intro:గమనిక: బైట్స్ ఆఫీస్ సిస్టం నుండి పంపబడింది
tg_nzb_01_04_iraq_badhithulu_avb_c11
( ). ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన యువకులు తమకు న్యాయం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు వినతి..
ఇరాక్లో ఉద్యోగాల కోసం నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి వెళ్లిన 14 మంది ఏజెంట్ల చేతిలో మోసపోయారు. ఒక్కొక్కరు 130000 రూపాయలు చెల్లించి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపాధి లభించక ఇబ్బందులు ఏర్పడడంతో నిజామాబాద్ ఎంపీ ని సంప్రదించగా ప్రభుత్వ సహాయంతో వారు స్వస్థలాలకు చేరారు. మోసపోయిన టువంటి 14మంది గల్ఫ్ బాధితులు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏజెంట్లకు తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చారు
byte. సాయన్న గల్ఫ్ బాధితుడు
byte. అవంతి జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జాగృతి

Body:నిజామాబాద్ అర్బన్

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.