ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో విదేశీ భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆఫ్రికా, మారిషస్ దేశాలకు చెందిన సత్యసాయి భక్తులు మహాసమాధి దర్శనానికి వచ్చారు. సాయి కుల్వంత్ మందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఇరు దేశాల భక్తులు సంయుక్తంగా సంగీత కచేరి నిర్వహించారు. మూడు రోజుల పాటు సాయి సన్నిధిలో వివిధ సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.
ఇది కూడా చదవండి