ప్రభుత్వం సహకార పరపతి రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. బ్యాంకు పరిపాలన, నిర్వహణ ఖర్చు తగ్గించి రైతాంగానికి స్వల్ప వడ్డీ రేట్లలో రుణాలు కల్పించవచ్చని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.జనార్దన్ రావు తెలిపారు.
ఇవీ చదవండి:'సహకారం అందిస్తాం'
సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల సమస్యల విషయంలో సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు.