ETV Bharat / state

'మా వాడ ముద్దు.. వైన్స్​ షాప్ వద్దు' - చిలకలగూడలోని అమృత వైన్స్ ఎదుట  స్థానికులు నిరసన

మద్యం దుకాణాలపై ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఇళ్ల మధ్య వైన్​ షాపులను పెట్టడాన్ని నిరసిస్తున్నారు. సికింద్రాబాద్​ చిలకలగూడ అమృత వైన్స్​ ఎదుట స్థానికులు ధర్నా చేపట్టారు. మందుబాబుల ఆగడాలు తట్టుకోలేక పోతున్నామని ఆరోపించారు. అక్కడినుంచి షాపులు తీసేయాలని.. మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని కోరారు.

'మా వాడ ముద్దు.. అమృత్​ వైన్స్​ వద్దు'
author img

By

Published : Nov 1, 2019, 2:31 PM IST

జనవాసాల్లో మద్యం దుకాణాలు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సికింద్రాబాద్​ చిలకలగూడ వాసులు వైన్స్​ ఎదుట ఆందోళనకు దిగారు. అమృత వైన్స్ ఎదుట స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లు, అపార్ట్​మెంట్​ల మధ్యలో లిక్కర్​ షాపులకు ప్రభుత్వం అనుమతిస్తూ ప్రజలకు భద్రత, రక్షణ లేకుండా చేస్తుందని ఆరోపించారు. వైన్​ షాపులను శివారు ప్రాంతాల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

సాయంత్రం మందుబాబుల ఆగడాలు శృతిమించడం వల్ల పాఠశాల నుంచి వచ్చే విద్యార్థులకు, మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని స్థానికులు వాపోయారు. మద్యం తాగి అక్కడే మలవిసర్జన చేస్తునందున.. ఇళ్లల్లో నివసించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబుల చేష్టలు భరించలేకపోతున్నామని.. ఇక్కడినుంచి వైన్​ షాపులను తొలగించాలన్నారు. మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని చిలకలగూడ వాసులు కోరారు.

'మా వాడ ముద్దు.. అమృత్​ వైన్స్​ వద్దు'

ఇవీ చూడండి: పెళ్లి మండపంలో ముష్టియుద్ధం

Intro:సికింద్రాబాద్ యాంకర్.. జనావాసాలో వైన్స్ షాప్లు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిలకలగూడ వాసులు వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు.. చిలకలగూడ లోని అమృత వైన్స్ ఎదుట స్థానికులు ధర్నాకు దిగి తమ నిరసన వ్యక్తం చేశారు..ఇల్లు అపార్ట్మెంట్లో మధ్యలో వైన్స్ షాపులకు అనుమతిస్తూ ప్రభుత్వం ప్రజల భద్రత రక్షణ ను లేకుండా చేస్తుందని ఆరోపించారు.. ఇళ్ల మధ్యలో బ్రాందీ షాప్ లో పెట్టడం వల్ల మహిళలకు పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న అని అన్నారు..బ్రాంది షాపులను ఇళ్ల మధ్యలో కాకుండా బయట శివారు ప్రాంతాల్లో నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు..సాయంత్రం సమయంలో స్కూల్ నుండి వచ్చే విద్యార్థులకు మహిళలకు మందుబాబులు ఆగడాలు శృతి మించుతున్నాయని ఇళ్లలో నివసించే లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు... మందుబాబులు అక్కడే మలవిసర్జన చేస్తూ అపరిశుభ్రంగా మారుస్తున్నారని పాము వేరు చేష్టలను భరించలేక పోతున్నమని వెంటనే వైన్ షాప్లు జనావాసాల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు..ప్రభుత్వం కూడా వైన్ షాపులకు మధ్య పర్మిషన్ ఇవ్వకూడదని అన్నారు..
పద్మ స్థానికులుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.