ETV Bharat / state

ప్రభుత్వ భవనానికి వైకాపా జెండా రంగులు... ప్రజల ఆందోళన - ప్రభుత్వ భవనానికి వైకాపా జెండా రంగులు... ప్రజల ఆందోళన

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా జిన్నాం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్ద గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఉపకేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

protest-against-to-remove-primary-health-center-colors-in-jinnam-vizianagaram-district in Andhrapradesh
ప్రభుత్వ భవనానికి వైకాపా జెండా రంగులు... ప్రజల ఆందోళన
author img

By

Published : Jun 6, 2020, 5:10 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి... వైకాపా జెండాను పోలిన రంగులు వేయటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉపకేంద్రం భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల రూ.2 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. ఇందులో భాగంగా భవనానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేశారు. తక్షణమే ఆ రంగులను తొలగించాలంటూ ఉపకేంద్రం వద్ద గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : సంబరాల్లో మునిగి తేలారు.. కరోనా ఊసే మరిచారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.