రాష్ట్రంలో భారీగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, డీఆర్డీఓలు బదిలీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖలో డిప్యూటీ సీఈఓలు, డీపీఓలుగా ఉన్న వారికి ఇటీవల సీఈఓలుగా పదోన్నతులు లభించాయి. వారికి సీఈఓ, డీఆర్డీఓలుగా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 72 మందికి పదోన్నతిపై పోస్టింగులు ఇచ్చారు.
జడ్పీ సీఈఓలు
- భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓగా ఎం.విద్యాలత
- మెదక్ జడ్పీ సీఈఓగా మర్రి వెంకట శైలేష్
- రంగారెడ్డి జడ్పీ సీఈఓగా ఎస్.దిలీప్ కుమార్
- జనగాం జడ్పీ సీఈఓగా ఎల్.విజయలక్ష్మి
- రాజన్న సిరిసిల్ల జడ్పీ సీఈఓగా బి.గౌతం రెడ్డి
- జగిత్యాల జడ్పీ సీఈఓగా టి.శ్రీనాథ్ రావు
- సూర్యాపేట జడ్పీ సీఈఓగా టి.రమాదేవి
- నాగర్ కర్నూల్ జడ్పీ సీఈఓగా బి.ఉష
- నారాయణపేట జడ్పీ సీఈఓగా జి.సిద్ది రామప్ప
- నిజామాబాద్ జడ్పీ సీఈఓగా ఐ.గోవింద్
- నిర్మల్ జడ్పీ సీఈఓగా ఎం.సుధీర్
- ఆదిలాబాద్ జడ్పీ సీఈఓగా వి.గణపతి
- యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈఓగా సీహెచ్ కృష్ణారెడ్డి
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జడ్పీ సీఈఓగా టి.డి.రత్నమాల
- వనపర్తి జడ్పీ సీఈఓగా ఎస్.వెంకటరెడ్డి
- గద్వాల జడ్పీ సీఈఓగా డి.విజయ నాయక్
- పెద్దపల్లి జడ్పీ సీఈఓగా మొగిలి శ్రీనివాస్
- మహబూబ్ నగర్ జడ్పీ సీఈఓగా ఎం.జ్యోతి
- వరంగల్ అర్బన్ జడ్పీ సీఈఓగా ఎస్.వెంకటేశ్వర రావు
- వరంగల్ రూరల్ జడ్పీ సీఈఓగా ఏ.రాజారావు
- మహబూబాబాద్ జడ్పీ సీఈఓగా వి.వి.అప్పారావు
- మంచిర్యాల జడ్పీ సీఈఓగా కె.నరేందర్
- ములుగు జడ్పీ సీఈఓగా ఎస్.ప్రసూనా రాణి
- జయశంకర్ భూపాలపల్లి జడ్పీ సీఈఓగా ఎన్.శోభారాణి
- వికారాబాద్ జడ్పీ సీఈఓగా కె.జానకి రెడ్డి
- కరీంనగర్ జడ్పీ సీఈఓగా సి.రమేశ్
- భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓగా జి.మధుసూదన్ రావు
- సంగారెడ్డి జడ్పీ సీఈఓగా సిహెచ్. ఎల్లయ్య
- కామారెడ్డి జడ్పీ సీఈఓగా సాయగౌడ్
- మేడ్చల్ -మల్కాజ్ గిరి జడ్పీ సీఈఓగా బి.దేవసహాయం
డీఆర్డీఓలు
- జయశంకర్ భూపాలపల్లి డీఆర్డీఓగా డి.పురుషోత్తం
- సంగారెడ్డి డీఆర్డీఓగా సిహెచ్ శ్రీనివాసరావు
- ఖమ్మం డీఆర్డీఓగా ఎం.విద్యా చందన
- వరంగల్ రూరల్ డీఆర్డీఓగా ఎం.సంపత్ రావు
- జనగాం డీఆర్డీఓగా జి.రాంరెడ్డి
- సిద్దిపేట డీఆర్డీఓగా సిహెచ్. గోపాల్ రావు
- జగిత్యాల డీఆర్డీఓగా ఎస్.వినోద్
- మంచిర్యాల డీఆర్డీఓగా బి.శేషాద్రి
- మేడ్చల్-మల్కాజ్ గిరి డీఆర్డీఓగా కె.పద్మజారాణి
- సూర్యాపేట డీఆర్డీఓగా ఎన్.ప్రేం కరణ్ రెడ్డి
- నిజామాబాద్ డీఆర్డీఓగా బి.చందర్
- మహబూబ్ నగర్ డీఆర్డీఓగా యాదయ్య
- నాగర్ కర్నూల్ డీఆర్డీఓగా బి.నర్సింగ్ రావు
- కుమ్రంభీం ఆసిఫాబాద్ డీఆర్డీఓగా బి.నాగలక్ష్మి
- కరీంనగర్ డీఆర్డీఓగా ఎల్.శ్రీలత
- వనపర్తి డీఆర్డీఓగా పి.నర్సింహులు
- ములుగు డీఆర్డీఓగా కె.నాగ పద్మజ
- మహబూబాబాద్ డీఆర్డీఓగా ఆర్.సన్యాశయ్య
- పెద్దపల్లి డీఆర్డీఓగా వి.శ్రీధర్
- కామారెడ్డి డీఆర్డీఓగా బి.వెంకటమాధవరావు
ఇతర పోస్టులు
- వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కొనసాగనున్న జి.జితేందర్ రెడ్డి
- టీఎస్ఐఆర్డీ సంయుక్త సంచాలకులుగా ఇ.అనిల్ కుమార్
- టీఎస్ఐఆర్డీ సంయక్త సంచాలకులుగా టి.శ్రీకాంత్ రెడ్డి
- జీహెచ్ఎంసీలో యూసీడీ ప్రాజెక్టు అధికారిగా కొనసాగనున్న ఎస్.లలిత కుమారి
- జీహెచ్ఎంసీలో యూసీడీ ప్రాజెక్టు అధికారిగా కొనసాగనున్న పి.బలరామారావు
- సెర్ప్ సంచాలకులుగా జి.వెంకట సూర్యారావు
- పంచాయతీరాజ్ ఉపకమిషనర్ గా పి.జె.వెస్లీ
- టీఎస్ఐఆర్డీలో ప్రొఫెసర్ గా సిహెచ్. శ్రీనివాస్
- టీఎస్ఐఆర్డీ పాలనాధికారిగా కె.అనిల్ కుమార్
- ఫీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్గా కొనసాగున్న మోర శ్రీనివాస్
- ఎస్టీ సంక్షేమశాఖకు ఎల్.ఎస్.కామిని కేటాయింపు
- మహిళా సహకార అభివృద్ధి సంస్థకు పి.సబిత కేటాయింపు
- పంచాయతీరాజ్ ట్రైబ్యునల్ కార్యదర్శిగా ఏ.పారిజాతం
- రాజేంద్రనగర్ ఈటీసీ ప్రిన్సిపల్ గా బి.రాఘవేందర్ రావు
- రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకులుగా కె.సునిత
- స్వచ్చభారత్ మిషన్ గ్రామీణ సంచాలకులుగా సి.సురేష్ బాబు
- గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ సంచాలకులుగా ఏ.శ్రీనివాస్
ఇదీ చూడండి : మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు