కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, పరిస్థితిని అంచనా వేయాలంటే మరికొంత సమయం పడుతుందని... ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన నెలసరి వాయిదా చెల్లింపు వెసులుబాటు మేలు చేస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే... మన ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని చెబుతున్న ఆచార్య ఎం ప్రసాదరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: రోగికి సాయం కోసం బైక్పై 430కి.మీ ప్రయాణం