ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ - etv bharath

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌

author img

By

Published : Sep 30, 2020, 8:30 PM IST

Updated : Sep 30, 2020, 9:10 PM IST

20:26 September 30

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు. 

ఇదీ చదవండి: పులిచింతలకు వరద ఉద్ధృతి.. 6 గేట్లు ఎత్తి నీటి విడుదల

Last Updated : Sep 30, 2020, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.