హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా ఆధ్వర్యంలో డీకే అరుణ రెండు రోజుల మహిళా సంకల్ప దీక్ష చేపట్టారు. దీక్షకు మాజీ ఎమ్మెల్సీ, ఆచార్య నాగేశ్వర్ సంఘీభావం తెలిపారు. మద్యంపై ప్రత్యక్ష యుద్ధానికి భాజపా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.
నిషేధించాలి
మద్యాన్ని నిషేధిస్తే పేదల ఆదాయం పెరుగుతుందని నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలకు మద్యం పెద్ద ఆదాయ వనరుగా మారటం దురదృష్టకరమని.. మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యంలేని గ్రామాలు లేవని తెలిపారు.
ఇవీ చూడండి: కాలిన మృతదేహం దిశదే..!