ETV Bharat / state

బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్​ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్​ దరఖాస్తులు ఆహ్వానం

ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ యూనివర్సిటీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అక్టోబరు పదో తేదీతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగుస్తుందని అధికారులు తెలిపారు.

బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్​ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

author img

By

Published : Sep 22, 2020, 9:18 PM IST

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2020-22 విద్యా సంవత్సరం సంబంధించి బీఎస్సీ - హానర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 60 సీట్లు భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతూ ఈ నెల 16న ప్రవేశ పరీక్షల ప్రకటన విడుదలైంది. కేవలం విద్యార్థినులకు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది.

పూర్తి వివరాల కోసం www.pjtsau.edu.in అనే వెబ్‌సైట్‌ సందర్శించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ సూచించారు. ఇంటర్మీడియట్​లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హెచ్​సీయూ వీసీ అప్పారావు పదవీకాలం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.