ETV Bharat / state

'ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా సాయమందించాలి' - ప్రైవేటు నర్సింగ్​ హోం అసోషియేషన్​

రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నందున ప్రైవేటు ఆస్పత్రులు సామాజిక బాధ్యతగా ఆలోచించి సహాయం అందించేందుకు ముందుకు రావాలని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్​ హోం అసోసియేషన్​ నాయకులు కోరారు. ప్రజలకు ప్రైవేటు వైద్య శాలల్లో రోజూ 2 గంటలు ఉచితంగా ఓపీ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

pritvate nursing homes
author img

By

Published : Sep 10, 2019, 10:07 PM IST

రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాల నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోం అసోసియేషన్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో అసోషియేషన్​ నాయకులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు వైద్యులు ఉచిత వైద్యం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది జ్వరాల బారిన పడడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ప్రైవేటు వైద్య శాలల్లో రోజూ 2 గంటలు ఉచితంగా ఓపీ సేవలు అందించాలని కోరారు. అలాగే ల్యాబ్​ టెస్టుల్లో డిస్కౌంట్​ ఇచ్చి ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

'ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా సాయమందించాలి'

ఇదీ చూడండి : నెల రోజులు సెలవులు రద్దు: మంత్రి ఈటల

TG_Hyd_24_10_Nursing Homes Ass On Viral Fever's_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) తెలంగాణా లో విజృంభిస్తున్న విషజ్వరాల నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రయివేట్ ఆస్పత్రులు , నర్సింగ్ హోం అసోసియేషన్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.... సామాజిక బాధ్యతగా ప్రయివేటు ఆస్పత్రులు ఉచిత వైద్యం చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... ప్రయివేట్ ఆస్పత్రులు ప్రతి రోజు 2 గంటలు ఉచితంగా ఓపి సేవలు అందించాలని కోరారు. అదే విధంగా ల్యాబ్ టెస్టుల్లో డిస్కౌంట్ ఇచ్చి ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సామాజిక బాధ్యతగా అన్ని ప్రేవేట్ ఆస్పత్రులు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. బైట్ : డా. రవీందర్ రావు ( అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ) బైట్ : డా.సురేష్ గౌడ్ ( అసోసియేషన్ కోశాధికారి )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.