ETV Bharat / state

LIVE UPDATES : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ

pm modi
pm modi
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 1:37 PM IST

Updated : Oct 1, 2023, 4:37 PM IST

16:36 October 01

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ

తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ

చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ

ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుంది: ప్రధాని మోదీ

రాణి రుద్రమదేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ మనది: ప్రధాని మోదీ

మహిళల గొంతు చట్టసభల్లో మరింత గట్టిగా వినిపించే రోజులు వస్తున్నాయి: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్ల చట్టంతో చట్టసభల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుంది: ప్రధాని మోదీ

దిల్లీలో మాకు మంచి సోదరుడు ఉన్నాడని మహిళలు భావిస్తున్నారు: ప్రధాని మోదీ

ఎలాంటి గ్యారంటీ లేకుండా ముద్ర బ్యాంకు ద్వారా వీధివ్యాపారులకు రుణాలు ఇస్తున్నాం: ప్రధాని మోదీ

మహిళలు ఇల్లు కట్టుకుంటే పీఎంఏవై కింద కేంద్రం నిధులు ఇస్తోంది: ప్రధాని మోదీ

జాతీయ రహదారుల విస్తీర్ణం వల్లే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి: ప్రధాని మోదీ

రాష్ట్రంలో 2014 వరకు కేవలం 2500 కి.మీ. మేర మాత్రమే జాతీయ రహదారులు ఉన్నాయి: ప్రధాని మోదీ

భాజపా ప్రభుత్వం 9 ఏళ్లలోనే తెలంగాణలో 2500 కి.మీ. హైవేలు నిర్మించింది: ప్రధాని మోదీ

16:21 October 01

1900 మంది బిడ్డలు బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం: కిషన్‌రెడ్డి

రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికి అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నాం: కిషన్‌రెడ్డి

రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికి ప్రధాని కార్యక్రమానికి సీఎంలు వస్తారు: కిషన్‌రెడ్డి

తెలంగాణ సీఎం మాత్రం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావటం లేదు: కిషన్‌రెడ్డి

దేశంలో 34 వందేభారత్‌ రైళ్లు ఉంటే తెలంగాణకు 3 కేటాయించారు: కిషన్‌రెడ్డి

కాజీపేటలో రూ.520 కోట్లతో నిర్మించే కోచ్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు కూడా సీఎం రాలేదు: కిషన్‌రెడ్డి

తెలంగాణ చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు: కిషన్‌రెడ్డి

సమ్మక్క- సారక్క దేవతలను కోట్లాది ప్రజలు పూజిస్తారు: కిషన్‌రెడ్డి

సమ్మక్క- సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది: కిషన్‌రెడ్డి

గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క- సారక్క పేరు పెట్టుకోవటం సంతోషకరం: కిషన్‌రెడ్డి

రాష్ట్ర పసుపు రైతులు పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు: కిషన్‌రెడ్డి

పసుపు రైతుల దశాబ్దాల కలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతుల కోసం మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు: కిషన్‌రెడ్డి

జాతీయ పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి

15:25 October 01

  • కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచమంతటికి తెలిసింది: ప్రధాని మోదీ
  • కరోనా తర్వాత పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయి: ప్రధాని మోదీ
  • పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం: ప్రధాని మోదీ
  • పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం: ప్రధాని మోదీ
  • రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
  • రాష్ట్రానికి కేంద్ర గిరిజన యూనివర్సిటీ మంజూరు: ప్రధాని మోదీ
  • ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ: ప్రధాని మోదీ
  • రూ.900 కోట్లతో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ: ప్రధాని మోదీ
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ ఏర్పాటు: ప్రధాని మోదీ

15:25 October 01

  • దేశంలో పండగల సీజన్‌ మొదలైంది: ప్రధాని మోదీ
  • తెలంగాణలో రూ.13500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం: ప్రధాని మోదీ
  • కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది: ప్రధాని మోదీ
  • మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల చట్టం తెచ్చుకున్నాం: ప్రధాని మోదీ
  • తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం: ప్రధాని మోదీ
  • హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగింది: ప్రధాని మోదీ
  • ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది: ప్రధాని మోదీ
  • దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం: ప్రధాని మోదీ
  • హనుమకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్‌, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: ప్రధాని మోదీ

15:16 October 01

తెలంగాణలో రూ.13500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం: ప్రధాని

  • తెలంగాణలో రూ.13500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం: ప్రధాని
  • కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది: ప్రధాని
  • మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల చట్టం తెచ్చుకున్నాం
  • తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం
  • హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగింది
  • ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది
  • దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం
  • హనుమకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్‌, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

14:48 October 01

  • తెలంగాణకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు: కిషన్‌రెడ్డి
  • రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంది: కిషన్‌రెడ్డి
  • ఎరువులపై సబ్సీడి రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోంది: కిషన్‌రెడ్డి
  • రూ.13 వేల కోట్లకు సంబంధించిన పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ.30 వేల కోట్లు కేటాయించింది: కిషన్‌రెడ్డి
  • హైదరాబాద్‌ చుట్టూ కేంద్రం నిర్మించే రీజనల్ రింగ్‌రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారతాయి: కిషన్‌రెడ్డి
  • రీజనల్‌ రింగ్‌రోడ్డు చుట్టూ రైల్వే లైన్‌ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది: కిషన్‌రెడ్డి
  • రీజనల్‌ రింగ్‌రోడ్డు కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు కేటాయించింది: కిషన్‌రెడ్డి
  • తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తే సీఎం కేసీఆర్‌ ప్రధానిని కూడా కలవటం లేదు: కిషన్‌రెడ్డి
    సీఎం కేసీఆర్‌ వైఖరితో తెలంగాణ నష్టపోతోంది: కిషన్‌రెడ్డి
  • 9 ఏళ్లల్లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది: కిషన్‌రెడ్డి

14:47 October 01

  • రూ.13,500కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం
  • వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు మోదీ శంకుస్థాపన
  • కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రొడక్ట్‌ పైప్‌లైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని
  • రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు మోదీ శ్రీకారం
  • జక్లేర్-కృష్ణ కొత్త లైన్ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
  • కాచిగూడ-రాయచూర్-కాచిగూడ డెమో సర్వీస్ ప్రారంభం
  • హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం
  • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భవనాలు వర్చువల్‌గా ప్రారంభం

14:45 October 01

  • మహబాబ్‌నగర్‌లో బీజేపీ ప్రజాగర్జన సభ
  • బీజేపీ ప్రజాగర్జన సభకు హాజరైన ప్రధాని మోదీ
  • సభావేదిక పైనుంచి పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
  • అభివృద్ధి పనుల శిలాఫలకాలను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
  • మహబూబ్‌నగర్‌: ప్రధాని పర్యటనలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై
  • మహబూబ్‌నగర్‌: ప్రధాని పర్యటనలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

14:21 October 01

  • మహబూబ్​నగర్​కు చేరుకున్న ప్రధాని మోదీ..
  • హెలికాప్టర్‌లో శంషాబాద్‌ నుంచి పాలమూరు చేరుకున్న మోదీ
  • మహబూబ్‌నగర్‌లో ప్రజాగర్జన సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • ప్రజాగర్జన సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న మోదీ

14:07 October 01

  • శంషాబాద్‌ నుంచి మహబూబ్​నగర్​ బయలుదేరిన ప్రధాని మోదీ
  • పాలమూరు ప్రజాగర్జన సభావేదికపైకి చేరుకున్న కిషన్‌రెడ్డి, డి.కె.అరుణ

10:58 October 01

LIVE UPDATES : మహబూబ్​నగర్​కు చేరుకున్న ప్రధాని మోదీ..

  • శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

Last Updated : Oct 1, 2023, 4:37 PM IST

For All Latest Updates

TAGGED:

LIVE NEWS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.